Posts

My village

Image
మా గ్రామం చాలా అందమైనది . ఎలా అంటే మా గ్రామం లోకి వెళ్ళే ముందు పచ్చని ప్రకృతి అందాలు ఎవ్వరినైన ఆకట్టుకుంటాయి ఆ ప్రకృతిలో కనిపించే అందమైన శిఖరాలు చూసేందుకు చాలా కనువిందుగా ఉంటాయి . ఆ ఫోటో మా ఊరికి వెళ్ళే ముందు పచ్చని ప్రకృతితో,అందమైన పర్వతాలతో, అందాలను విరజిమ్ముతూ అందరినీ ఆహ్వానిస్తుంది    మా గ్రామం వెళ్ళే దారిలో పైన ఉన్న ఫోటో, మా ఊర్లోని పశుపోషకులు వాటిని మేపుతు తమదైన రీతిలో కనివిడి చేస్తారు. తమదైన జానపద గీతాలతో, వినసొంపుగా తాము చేసే పని నుండి అలసటను , కష్టాన్ని మర్చిపోతూ పాడుతుంటారు   .   చిన్నప్పుడు నేను ప్రకృతి ఒడిలో ఆడుకున్నాను .మా తాతయ్య ,మా నానమ్మ దగ్గర నేను చాలా మెళుకువలు నేర్చుకున్నాను. మా గ్రామం లోని పచ్చని వరి పంట .నేను పొలానికి నీరు పారపెట్టడానికి పోయినప్పుడు తీసిన ఫోటో అప్పుడు వాతావరణం పై విధంగా ఉంది నల్లని మబ్బులతో ,పచ్చని పంటపొలాలు, నా చిన్ననాటి జ్ఞాపకాలు,తిపిగుర్తులు.    మా గ్రామం లో సూర్యుడు ఉదయించే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది పై చిత్రం చూస్తే అర్థమవుతుంది. కోడి కూత తో, పక్షుల అరుపులతో, పెంపుడు జంతువుల కవ్వింపులతో మా గ్రామం ని...